Bjp Bandi Sanjay Press Meet over GHMC Elections Winning | Oneindia Telugu

2020-12-06 2

Bjp Bandi Sanjay Press Meet over GHMC Elections Winning part 2

#GHMCResults
#BandiSanjay
#CMKCR
#TRS
#BJP
#Hyderabad
#GHMCElectionsWinning
#Telangana

శనివారం(డిసెంబర్ 5) హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కొత్తగా గెలిచిన కార్పోరేటర్లను సన్మానించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని విమర్శించారు.